Seasons Greetings
user-icon Sign In
Go Back

చల్లగరిగె గ్రామ చంద్రమా! చందనాలు జల్లుమా !

Ravi Kumar V | May-10-2019
చల్లగరిగె-గ్రామ-చంద్రమా!-చందనాలు-జల్లుమా-!

మౌనంగా ఎదిగావు ఎదిగిన కొద్దీ ఒదిగావు

నేనున్నాననీ మీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ

అందరు వున్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావు

గాలి పల్లకీలో ఎంకి పాట లాగ ఎంకి పాట లోని తెలుగు మాట లాగ

తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డ కు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా   

తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత

పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత

ఏటి నీటిలోని జాబిలంత ఆంజనేయుడి ఆయువంత

కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత నీ పాటలో

ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తుంటాయి

గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావు లే

హూ ఆర్ యు…నిన్ను నువ్వు వెతికే.. కొలంబస్ నువ్వా

నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా..ఆటవా.. పాటవా..

బలము నువ్వే బలగం నువ్వే

ఆటా నీదే గెలుపూ నీదే

నారూ నువ్వే నీరూ నువ్వే

 

 


Recent News